100+ ముఖ్యమైన గుర్తులు – సూచించే అంశాలు AP GK Questions in Telugu

ముఖ్యమైన గుర్తులు – సూచించే అంశాలు

గుర్తు సూచించే అంశం
» చక్రం అభివృద్ధి

 

» గుర్రం వేగం
» ఎర్ర త్రికోణం కుటుంబ నియంత్రణ

 

» రెడ్‌లైట్ ఆగుము (ట్రాఫిక్ గుర్తు), అపాయం, అత్యవసర పరిస్థితి
» మహారాజా ఎయిర్ ఇండియా

 

» తెల్లపావురం/ ఆలివ్ కొమ్మ శాంతి
» తిరగేసిన జెండా సంక్షోభం
» కళ్లకు గంతలు నిరసన
» భుజానికి నల్లబ్యాడ్జి సంతాపం

 

» తామర పువ్వు సంస్కృతి, నాగరికత
» గ్రీన్‌లైట్ వెళ్లుము (ట్రాఫిక్ గుర్తు), లైన్ క్లియర్

 

» ఎర్ర శిలువ వైద్య సేవలు
» ఎల్లోలైట్ వెళ్లడానికి సిద్ధమవ్వమని
» ఎద్దు స్థిరత్వం
» రెండు ఎముకల మధ్య కపాలం అపాయం

 

» చేతిలో త్రాసు, కళ్లకు గంతలు గల స్త్రీ ప్రతిమ న్యాయం
» పసుపు జెండా ఓడల్లో అంటువ్యాధులు గల ప్రయాణికులు ఉన్నారని తెలియజేయడం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *