100+ రెవెల్యూషన్స్ AP GK Questions in Telugu

రెవెల్యూషన్స్

అంశం పేరు
» ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం గ్రీన్ రెవెల్యూషన్ (హరిత విప్లవం)

 

ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం – గ్రీన్ రెవెల్యూషన్
» పాల ఉత్పత్తిని పెంచడం వైట్ రెవెల్యూషన్ (శ్వేత విప్లవం/ ఆపరేషన్ ఫ్లడ్)

 

పాల ఉత్పత్తిని పెంచడం – వైట్ రెవెల్యూషన్
» పండ్ల ఉత్పత్తిని పెంచడం గోల్డెన్ రెవెల్యూషన్
» ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల పెంపకం, రొయ్యల ఉత్పత్తిని పెంచడం పింక్ రెవెల్యూషన్
» ఎరువుల ఉత్పత్తిని పెంచడం గ్రే రెవెల్యూషన్

 

చేపల ఉత్పత్తిని పెంచడం – బ్లూ రెవెల్యూషన్
» చేపల ఉత్పత్తిని పెంచడం బ్లూ రెవెల్యూషన్
» నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం యెల్లో రెవెల్యూషన్
» క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం బ్లాక్ రెవెల్యూషన్
» మాంసం ఉత్పత్తిని పెంచడం రెడ్ రెవెల్యూషన్
» కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం సిల్వర్ రెవెల్యూషన్

 

కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం – సిల్వర్ రెవెల్యూషన్
» మసాలా దినుసులు, తోళ్ల ఉత్పత్తుల్ని పెంచడం బ్రౌన్ రెవెల్యూషన్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *