మొక్కలు – శాస్త్రీయ నామాలు
మొక్క సాధారణ నామం | శాస్త్రీయ నామం | ||
» మామిడి | – | మాంజిఫెరా ఇండికా |
|
» కొబ్బరి | – | కోకస్ న్యూసిఫెరా | |
» మందార | – | హైబిస్కస్ రోజా సైనెన్సిస్ | |
» గోంగూర | – | హైబిస్కస్ కన్నాబినస్ | |
» బెండ | – | హైబిస్కస్ ఎస్కులేంటస్ |
|
» చింత | – | టామరిండస్ ఇండికా | |
» మల్లె | – | జాస్మినం ఇండికం | |
» ఆపిల్ | – | ఫైరస్ మాలస్ | |
» పైనాపిల్ | – | అనానాస్ సెటైవా | |
» బొప్పాయి | – | కారియా పపాయా | |
» వంగ | – | సొలానం మెలాంజినమ్ | |
» బంగాళాదుంప | – | సొలానం ట్యూబరోసమ్ | |
» ఉల్లి | – | ఎల్లియం సెపా | |
» వెల్లుల్లి | – | ఎల్లియం సెటైవమ్ |
|
» తామర | – | నీలంబో న్యూసిఫెరా | |
» చామంతి | – | క్రైసాంథియమ్ ఇండికా | |
» బంతి | – | టాజినెస్ పాట్యులా | |
» తులసి | – | ఆసిమం సాంక్టం | |
» ముల్లంగి | – | రఫానస్ సెటైవమ్ | |
» ఉసిరి | – | ఎంబ్లికా అఫిషినాలిస్ | |
» పత్తి | – | గాసీపియం హెర్బీషియం | |
» పొగాకు | – | నికోటియానా టొబాకమ్ | |
» జామ | – | సిడియం గువా | |
» దానిమ్మ | – | ప్యూనికా గ్రనాటమ్ | |
» ద్రాక్ష | – | వైటిస్ వినిఫెరా |
|
» అరటి | – | మ్యూస పారడైసిక | |
» సీతాఫలం | – | అనోనా స్క్వామోజా | |
» పనస | – | ఆర్టోకార్పస్ ఇంటెగ్రిఫోలియా | |
» జీడిమామిడి | – | అనకార్డియం ఆక్సిడెంటేలిస్ | |
» వేప | – | అజాడిరక్టా ఇండికా | |
» ఆవాలు | – | బ్రాసికా నైగ్రా | |
» క్యాబేజీ | – | బ్రాసికా ఒలరేషియా రకం కాపిటేటు | |
» కాలిఫ్లవర్ | – | బ్రాసికా ఒలరేషియా రకం బోట్రిటస్ | |
» చిక్కుడు | – | డాలికస్ లాబ్ లాబ్ | |
» వేరుశనగ | – | అరాఖిస్ హైపోజియం | |
» శనగ | – | సైసర్ అరాటినం | |
» బఠాణి | – | పైసమ్ సెటైవం | |
» టమాట | – | లైకోపెర్సికం ఎస్కులెంటమ్ | |
» మిర్చి | – | కాప్సికం ప్రూటెన్సిస్ |
|
» జొన్న | – | సోర్గం వల్గేర్ | |
» గోధుమ | – | ట్రిటికం ఈస్టివం | |
» వరి | – | ఒరైజా సటైవా | |
» సజ్జ | – | పెన్నిసేటం టైపాయిడం | |
» రాగులు | – | ఇల్యుసైన్ కొరకానా | |
» పెసర | – | పేసియోలస్ అరియస్ | |
» మినుము | – | పేసియోలస్ ముంగో | |
» కంది | – | కజానస్ కజాన్ | |
» సోయాబీన్ | – | గ్లైసిన్ మాక్స్ | |
» నువ్వులు | – | సిసామమ్ ఇండికం | |
» మొక్కజొన్న | – | జియామేజ్ | |
» పామ్ | – | ఇల్యుసిస్ గైనన్సిస్ | |
» ఆముదం | – | రిసినస్ కమ్యూనస్ | |
» జనుము | – | క్రోటలేరియా జెన్షియా | |
» మిరియాలు | – | పైపర్ నైగ్రం | |
» లవంగం | – | యాజీనియా కారియోఫిల్లెటా | |
» జీలకర్ర | – | కుకుమినమ్ సిమినమ్ | |
» సోంపు | – | పోనీక్యులమ్ వల్గేర్ | |
» దాల్చిన చెక్క | – | సిన్నమోమమ్ జైలానిక | |
» మెంతి | – | ట్రైగోనెల్లా పోయినమ్ గ్రీకమ్ | |
» టేకు | – | టెక్టోనా గ్రాండిస్ | |
» ఎర్ర చందనం | – | టీరోకార్పస్ సాంటలైనస్ | |
» వెదురు | – | బాంబూసా | |
» అశ్వగంథి | – | విథానియా సోమ్నిఫెరా | |
» తేయాకు | – | ధియోసైనెన్సిస్ | |
» కాఫీ | – | కాఫియా అరబిక | |
» కోకో | – | థియోబ్రోమా కాకోస్ | |
» బార్లి | – | హార్డియం వల్లారే | |
» చెరకు | – | శాఖారమ్ అఫిసినెరం | |
» తమలపాకు | – | హైపల్ బీటిల్ | |
» కొకొ | – | ఎరిత్రోజైలాన్ కొకొ | |
» సుపారి | – | అరికాకటెచు | |
» కోలా | – | కోలా నైటిడా | |
» ఓపియం (మార్ఫిన్) | – | పెసావర్ సోమ్నిఫెరం | |
» గంజాయి (హెరాయిన్) | – | కన్నాబినస్ సటైవం | |
» సర్పగ్రంథి | – | రావుల్ఫియా సర్పెంటైనా |
|
» బిళ్ల గన్నేరు | – | వింకారోజియస్ | |
» ప్రొద్దు తిరుగుడు | – | హీలియాంథస్ ఎన్యూవస్ |