ప్రపంచంలో జంతు శాస్త్రంలో అతి పెద్దవి, అతి చిన్నవి
» అతి పురాతన క్షీరదం | – | ఎకిడ్నా | |
» అతి పెద్ద మాంసాహార క్షీరదం | – | కొడైక్ బీర్ | |
» అతి పెద్ద భౌమ్య క్షీరదం | – | ఆఫ్రికా ఏనుగు | |
» అతి పెద్ద క్షీరదం | – | బ్లూవేల్ | |
» అతి పెద్ద సర్పం | – | పైథాన్ | |
» అతి పెద్ద విష సర్పం | – | నాజా హన్నా | |
» అతి ఎత్త్తెన జంతువు | – | జిరాఫి | |
» అత్యధిక దూరం గెంతే జంతువు | – | కంగారు | |
» అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు | – | చిరుత | |
» అతి ఎక్కువ కాలం జీవించే జంతువు | – | జైంట్ టార్టాయిస్ | |
» అతి పెద్ద పక్షి | – | ఆస్ట్రిచ్ | |
» అతి చిన్న పక్షి | – | హమ్మింగ్ బర్డ్ | |
» అతి పెద్ద సముద్ర పక్షి | – | ఆల్టెట్రాస్ | |
» అత్యంత వేగంగా పయనించే పక్షి | – | స్విఫ్ట్ పక్షి | |
» అత్యధిక దూరం వలస వెళ్లే పక్షి | – | ఆర్కిటిక్ టెర్న్ | |
» ప్రస్తుతం జీవించి ఉన్న అతి పెద్ద సరిసృపం | – | స్ట్రూతియోకేమిలస్ | |
» ప్రస్తుతం జీవించి ఉన్న అతి పురాతన సరిసృపం | – | స్పీనోడాన్ |