| అతిపెద్దవి |
|
|
|
| » అతిపెద్ద జంతువు |
– |
తిమింగలం |
|
| » అతిపెద్ద జంతువు (భూమిపైన) |
– |
ఆఫ్రికా ఏనుగు |
|
| » అతిపెద్ద అడవి |
– |
కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా) |
|
| » అతిపెద్ద పక్షి |
– |
ఆస్ట్రిచ్ (నిప్పుకోడి) |
|
| » అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు |
– |
లేక్ మిడ్ ( అమెరికా) |
| » అతిపెద్ద అగ్ని పర్వతం |
– |
మౌనలావోస్ (హవాయి) |
|
| » అతిపెద్ద డెల్టా |
– |
సుందర్ బన్స్ |
|
| » అతిపెద్ద బే |
– |
హడ్సన్ బే |
|
| » అతిపెద్ద గ్రహం |
– |
బృహస్పతి |
|
| » అతిపెద్ద ఉపగ్రహం |
– |
గనిమెడ |
|
| » అతిపెద్ద నది |
– |
అమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా) |
అమెజాన్ న (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
|
| » అతిపెద్ద పార్క్ |
– |
ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా) |
| » అతిపెద్ద రీఫ్ |
– |
గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా) |
|
| » అతిపెద్ద వ్యవసాయ కాలువ |
– |
లయాడ్ (పాకిస్థాన్) |
|
| » అతిపెద్ద రైల్వే స్టేషన్ |
– |
గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్) |
|
| » అతిపెద్ద విశ్వవిద్యాలయం |
– |
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) |
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
|
| » అతిపెద్ద ద్వీపకల్పం |
– |
అరేబియా |
| » అతిపెద్ద ఉప్పునీటి సరస్సు |
– |
కాస్పియన్ సీ |
|
| » అతిపెద్ద లైబ్రరీ |
– |
యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్) |
|
| » అతిపెద్ద రేవు పట్టణం |
– |
న్యూయార్క్ |
|
| » అతిపెద్ద ఇతిహాసం |
– |
మహా భారతం |
|
| » అతిపెద్ద మ్యూజియం |
– |
అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్) |
|
| » అతిపెద్ద దేశం |
– |
రష్యా |
|
| » అతిపెద్ద జనాభా ఉన్న దేశం |
– |
చైనా |
|
| » అతిపెద్ద డోమ్ |
– |
ఆస్ట్రోడోమ్ (అమెరికా) |
|
| » అతిపెద్ద జలసంధి (వెడల్పులో) |
– |
డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్) |
| » అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం |
– |
కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా) |
|
| » అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో) |
– |
లండన్ (700 చదరపు మైళ్లు) |
|
| » అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా) |
– |
మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా) |
|
| » అతిపెద్ద గడియారం |
– |
బిగ్ బెన్ (లండన్) |
|
| » అతిపెద్ద ద్వీపం |
– |
కలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్ |
|
| » అతిపెద్ద దీవుల సముదాయం |
– |
ఇండోనేషియా (3000 దీవులు) |
|
| » అతిపెద్ద మహాసముద్రం |
– |
పసిఫిక్ మహాసముద్రం |
|
| » అతిపెద్ద మంచినీటి సరస్సు |
– |
లేక్ సుపీరియర్ (అమెరికా) |
|
| » అతిపెద్ద ఎడారి |
– |
సహారా (ఆఫ్రికా) |
|
| » అతిపెద్ద శీతల ఎడారి |
– |
గోబి ఎడారి (ఆసియా) |
| » అతిపెద్ద సముద్రం |
– |
దక్షిణ చైనా సముద్రం |
|
| » అతిపెద్ద ఖండం |
– |
ఆసియా |
|
| » అతిపెద్ద చర్చి |
– |
సెయింట్ బాసిలియా (రోమ్) |
|
| » అతిపెద్ద జంతు ప్రదర్శన శాల |
– |
అతోషా రిజర్వు (నమీబియా) |
|
| » అతిపెద్ద డ్యామ్ |
– |
త్రీ గోర్జెస్ (చైనా) |
త్రీ గోర్జెస్ డ్యామ్ (చైనా)
|
| » అతిపెద్ద ప్యాలెస్ |
– |
బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా) |
| » అతిపెద్ద సొరంగం |
– |
కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ) |
|
| » అతిపెద్ద నిర్మాణం |
– |
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.) |
|
| » అతిపెద్ద కార్యాలయ భవనం |
– |
పెంటగాన్ (అమెరికా) |
|
| » అతిపెద్ద మసీదు |
– |
జామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు) |
|
| » అతిపెద్ద వజ్రం |
– |
కల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా |
|
| అతిచిన్నవి |
|
|
|
| » అతి చిన్న గ్రహం |
– |
బుధుడు |
|
| » అతిచిన్న పువ్వు |
– |
వాటర్ మీల్ |
|
| » అతి చిన్న సముద్రం |
– |
ఆర్కిటిక్ మహాసముద్రం |
|
| » అతిచిన్న ఖండం |
– |
ఆస్ట్రేలియా |
|
| » అతిచిన్న దేశం |
– |
వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ.) |
|
| » అతిచిన్న పక్షి |
– |
హమ్మింగ్ బర్డ్ |
|
| అతి ఎత్తయినవి |
|
|
|
| » అతి ఎత్తయిన విగ్రహం |
– |
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్) |
|
| » అతి ఎత్తయిన రహదారి |
– |
కుర్దుంగ్లా (భారత్) |
|
| » అతి ఎత్తయిన పర్వత శ్రేణి |
– |
హిమాలయాలు |
|
| » అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం |
– |
సియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్) |
| » అతి ఎత్తయిన జలపాతం |
– |
ఏంజెల్ (797 మీ.) –వెనిజులా |
|
| » అతి ఎత్తయిన రాజధాని నగరం |
– |
లాపాజ్ (బొలీవియా) |
|
| » అతి ఎత్తయిన పీఠభూమి |
– |
పామీర్ (టిబెట్) |
|
| » అతి ఎత్తయిన వంతెన |
– |
మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్) |
|
| » అతి ఎత్తయిన జంతువు |
– |
జిరాఫి |
|
| » అతి ఎత్తయిన డ్యామ్ |
– |
ది గ్రాండ్ (స్విట్జర్లాండ్) |
|
| » అతి ఎత్తయిన నిర్మాణం |
– |
బుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్) |
|
| » అతి ఎత్తయిన నగరం |
– |
వెన్ చౌన్ (చైనా) |
|
| » అతి ఎత్తయిన సరస్సు |
– |
టిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా) |
|
| అతి పొడవైనవి |
|
|
|
| » అతి పొడవైన పర్వత శ్రేణి |
– |
ఆండిస్ (దక్షిణ అమెరికా) |
|
| » అతి పొడవైన కాలువ |
– |
సూయజ్ కాలువ (162 కి.మీ.) |
సూయజ్ పొడవైన కాలువ (162 కి.మీ.)
|
| » అతి పొడవైన నది |
– |
నైలు (6,690 కి.మీ.) |
| » అతి పొడవైన జలసంధి |
– |
టార్టార్ (రష్యా) |
|
| » అతి పొడవైన రైల్వే లైను |
– |
ట్రాన్స్ – సైబీరియన్ |
|
| » అతిపొడవైన పక్షి |
– |
ఆస్ట్రిచ్ |
|
| » అతి పొడవైన రైల్వే టన్నెల్ |
– |
తన్న (జపాన్) |
|
| » అతి పొడవైన వంతెన |
– |
జియాజౌ బే (36.48 కి.మీ. –చైనా) |
|
| అతి లోతైనవి |
|
|
|
| » అతి లోతైన మహాసముద్రం |
– |
పసిఫిక్ |
|
| » అతి లోతైన ప్రదేశం (భూమి మీద) |
– |
మృత సముద్రం (జోర్డాన్) |
| » అతి లోతైన సరస్సు |
– |
బైకాల్ (1637 మీ.) |
|
| » అతి లోతైన లోయ |
– |
గ్రాడ్ కానియన్ (1.8 కి.మీ.) |
|
| » అతి లోతైన అఖాతం |
– |
మెరియానా (11,776 మీ.) |
|
| ఇతరాలు |
|
|
|
| » అతి ప్రాచీన రాజధాని నగరం |
– |
డెమాస్కస్ |
|
| » అత్యధిక రద్దీ ఉండే కాలువ |
– |
కీల్ కాలువ |
|
| » అతి ఉష్ణ ప్రాంతం |
– |
అల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా) |
|
| » అతి ప్రాచీన గ్రంథం |
– |
రుగ్వేదం |
|
| » అతి శీతల ఎడారి |
– |
గోబీ ఎడారి |
|
| » అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయం |
– |
జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా) |
|
| » అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయం |
– |
రోటర్ డ్యామ్ (నెదర్లాండ్) |
|
| » అత్యధిక కాలమానాలు కలిగిన దేశం |
– |
రష్యా (11) |
|
| » అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం |
– |
చైనా (16) |
|
| » అత్యంత తెలివైన జంతువు |
– |
డాల్ఫిన్ (మనిషి తర్వాత) |
|
| » అతి వేగమైన పక్షి |
– |
స్విఫ్ట్ |